బిగ్ బాస్ సీజన్ పది తొలి కెప్టెన్ గా ఝాన్సీ విజయం

రిపోర్టర్: సురేష్ స్థలం: హైదరాబాద్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఉత్కంఠభరితంగా సాగిన కెప్టెన్సీ టాస్క్ లో రామ్ ప్రసాద్ పై విజయం సాధించి ఝాన్సీ హౌస్ తొలి కెప్టెన్ గా నిలిచింది. చిక్కకు దొరకకు టాస్క్ లో గార్డ్స్ అడ్డంకులను దాటుకుంటూ పోటీదారులు హోరాహోరీగా తలపడ్డారు. ఫైనల్ రౌండ్ లో రామ్ ప్రసాద్ తో పోటీపడి గెలుపొందిన ఝాన్సీకి తోటి కంటెస్టెంట్లు, బిగ్ బాస్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.