'భారతీయ సినీ రంగానికి ఆయన సేవలు స్ఫూర్తిదాయకం': దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించిన అనంత్ నాగ్

రిపోర్టర్: మహేష్ స్థలం: న్యూఢిల్లీ

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారమైన 2024 సంవత్సరపు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు ప్రముఖ కన్నడ దిగ్గజ నటుడు అనంత్ నాగ్ ఎంపికయ్యారు. మూవ్‌ వందలకు పైగా సినిమాల్లో నటించి సహజ నటనతో అలరించిన ఆయనకు, ఈనెల 22న గుజరాత్‌లోని కేవాడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారం అందజేయనున్నారు. ఈ సందర్భంగా అనంత్ నాగ్ అంకితభావం, నటనా ప్రతిభను కొనియూడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.