తెలంగాణకు మరో రెండు లక్షల ఇళ్లు మంజూరు చేసిన మోదీ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Telangana
ప్రధాని నరేంద్ర మోదీ చొరవతో తెలంగాణ రాష్ట్రానికి మరో రెండు లక్షల పీఎంఏవై గ్రామీణ ఇళ్లు మంజూరయ్యాయి. పేదల అభ్యున్నతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం గృహనిర్మాణంతో పాటు తాగునీరు, విద్యుత్, ఉచిత రేషన్, ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్లు, ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల ఆరోగ్య భీమా అందిస్తూ సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.