హృద్యంగా అభిషేక్, కాజల్ చౌదరి ‘గోల్డ్ స్పాట్’ గ్లింప్స్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
అభిషేక్, కాజల్ చౌదరి జంటగా నటిస్తున్న ఎమోషనల్ లవ్‌స్టోరీ ‘గోల్డ్ స్పాట్’ చిత్ర గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. వేణు కార్తికేయన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్‌లో హీరోయిన్ చెప్పిన హార్ట్ టచింగ్ డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. రవితేజ పచ్చిపాల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.