తెలంగాణ ప్రజలకు విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన వక్త
రిపోర్టర్: కిరణ్
స్థలం: తెలంగాణ
తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నాలుగు కోట్ల ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే రోజు జన్మదినం జరుపుకుంటున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాటి నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల మారణహోమాన్ని గుర్తు చేసుకున్నారు.