నోయిడాలో ఘోరం: పెద్దగా సంగీతంపై గొడవలో వ్యక్తి మృతి

రిపోర్టర్: శివ స్థలం: ఉత్తరప్రదేశ్

ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో బర్త్‌డే పార్టీలో పెద్ద శబ్దంతో పెట్టిన మ్యూజిక్ తగ్గించమన్నందుకు జరిగిన వివాదంలో సతీష్ శర్మ అనే వ్యక్తిని ఇద్దరు వ్యక్తులు తోసేయడంతో అతడు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.