పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న మంత్రి నారా లోకేష్
రిపోర్టర్: నరేష్
స్థలం: పుట్టపర్తి
పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీకే పార్థసారథి, మంత్రి ఎస్.సవిత, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ నేతలు పాల్గొని లోకేష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.