నేర ప్రపంచం వీడాను: నక్సలైట్ల మాదిరిగా తనకు అవకాశం ఇవ్వాలంటూ ఉద్ధమ్ సింగ్

రిపోర్టర్: సురేష్ స్థలం: Meerut

నక్సలైట్లకు కూడా సమాజంలోకి వచ్చేందుకు అవకాశం ఇస్తున్నప్పుడు తనకు ఎందుకు ఇవ్వరని ఉత్తర్ ప్రదేశ్ లోని డి 50 గ్యాంగ్ లీడర్ ఉద్ధమ్ సింగ్ కర్ణవాల్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. తనపై అక్రమ కేసులు బనాయించారని, బూటకపు ఎన్ కౌంటర్ చేసే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు.