కాలిఫోర్నియా గవర్నర్గా జేవియర్ బెసెర ఘన విజయం
రిపోర్టర్: గోపి
స్థలం: California
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎన్నికల్ లో డెమొక్రాటిక్ అభ్యర్థి జేవియర్ బెసెర ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు వెల్లడించారు. రిపబ్లికన్ అభ్యర్థి స్టీవ్ హిల్టన్ పై ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ హయాంలో సేవలు అందించిన జేవియర్ బెసెర, త్వరలో రాష్ట్ర తదుపరి గవర్నర్గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ఎన్నికల్ లో ఇంధన ధరల తగ్గింపు మరియు ఆరోగ్య సంరక్షణ ప్రధానాంశాలుగా నిలిచాయి.