ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల విషయంలో నెల్లూరు జిల్లా అట్టడుగున
రిపోర్టర్: భాస్కర్
స్థలం: నెల్లూరు
ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య దారుణంగా పడిపోయింది. వైద్య సేవలు, వసతులు మెరుగ్గా ఉన్నప్పటికీ, లక్ష్యానికి దూరంగా నిలిచి రాష్ట్రంలోనే జిల్లా అట్టడుగు స్థానానికి చేరింది. మూడేళ్లుగా కాన్పుల సంఖ్య સતతం తగ్గుతుండటంపై వైద్య ఆరోగ్యశాఖ తీవ్ర దృష్టి సారించింది.