ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులకు మార్గదర్శకాలు విడుదల

రిపోర్టర్: రమేష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. సోమవారం నుంచి వారం రోజుల పాటు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరు అంచెల తనిఖీ విధానం ద్వారా అర్హులను ఎంపిక చేసి, అక్టోబర్ 1 నుంచి కొత్త పింఛన్లు అందజేయనున్నారు. దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ ఇಂದటి నుంచి ప్రారంభమై 20 రోజుల్లో ముగియనుంది.