కార్ల చోరీ కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్

రిపోర్టర్: రాజేష్ స్థలం: World

ప్రముఖ అమెరికన్ యూట్యూబర్ బ్రాండన్ బకింగ్‌హామ్ లూసియానాలో కారు చోరీ ఆరోపణలపై అరెస్టయ్యారు. వాషింగ్టన్ పారిష్ షెరీఫ్ కార్యాలయం ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. ఈ అరెస్ట్‌పై ఆయన అధికారిక ఎక్స్ ఖాతా స్పందిస్తూ 'ఫ్రీ బ్రాండన్' అంటూ నినాదం చేసింది. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.