ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న శ్రీకాకుళం నాయకులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: శ్రీకాకుళం
ప్రజల సంక్షేమమే ధ్యేయంగా, వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీకాకుళం నాయకులు స్పష్టం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా కలిసికట్టుగా ఎదుర్కొంటూ గ్రామ స్వరాజ్యం సాధన దిశగా ముందుకు సాగుతామని వారు పేర్కొన్నారు.