ఓట్ల వేటలో దూకుడు పెంచి సమస్యల పరిష్కారానికి రాజేశ్వరమ్మ భరోసా
రిపోర్టర్: nivas
స్థలం: ఏఎస్పేట
నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండల పరిధిలో వైయస్సార్సీపీ జడ్పీటీసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీమతి పందిల్లపల్లి రాజేశ్వరమ్మ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాగునీటి సమస్యలు, పారిశుద్ధ్య లోపాలను పరిష్కరిస్తామని హామీ ఇస్తూ ఫ్యాను గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.