జింబాబ్వేపై అద్భుత శతకంతో చెలరేగిన ఆస్ట్రేలియా బ్యాటర్ రెన్షా.
రిపోర్టర్: కృష్ణ
స్థలం: World
జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్ మాట్ రెన్షా అద్భుతమైన శతకంతో మెరిశాడు. కేవలం 86 బంతుల్లోనే కెరీర్ లో తొలి వన్డే సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. జింబాబ్వేపై ఆస్ట్రేలియా తరఫున అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలిచాడు. రెన్షా అటాకింగ్ ఇన్నింగ్స్ తో ఆస్ట్రేలియా నిర్ణీత ఓవర్లలో 294 పరుగులు సాధించింది.