గణేష్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రవినుతల వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Hyderabad
హైదరాబాద్‌లో ఈ నెల 25న జరగనున్న భాగ్యనగర్ గణేష్ నిమజ్జన మహోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి రవినుతల శశిధర్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.