సస్పెన్స్ థ్రిల్లర్గా అలరిస్తున్న మిస్సింగ్ మేఘన సినిమా రివ్యూ
రిపోర్టర్: రాజేష్
స్థలం: India
వాచస్పతి దర్శకత్వంలో రామ్ కార్తీక్, అమ్ము అభిరామి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సస్పెన్స్ అండ్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా మిస్సింగ్ మేఘన. కూతురు మిస్సింగ్ నేపథ్యంలో సాగే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కథ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో ఈ రివ్యూలో తెలుసుకుందాం.