డ్రోన్ దాడులను తిప్పికొట్టేందుకు భారత్ సరికొత్త షీల్డ్ టెక్నాలజీ

రిపోర్టర్: రాము స్థలం: భారతదేశం

భారత రక్షణ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవం మొదలైంది. డ్రోన్ దాడులను సమర్థంగా తిప్పికొట్టేందుకు భారత్ సరికొత్త షీల్డ్ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఐఐటీ బొంబాయి మత్స్య సెవెన్, ఏఐ స్మార్ట్ బయోనిక్ హ్యాండ్ మరియు అల్ట్రా పోర్టబుల్ ఎక్స్ రే సిస్టమ్ వంటి అత్యాధునిక ఆవిష్కరణలతో రక్షణ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధిస్తూ సాంకేతిక సత్తాను చాటుకుంటోంది.