'డీఎస్సీపై అడ్డంగా దొరికిన గొడ్డలి పార్టీ': నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ తీవ్ర విమర్శలు
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Amaravati
టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డీఎస్సీ నియామకాలపై వైఎస్సార్‌సీపీ (గొడ్డలి పార్టీ) కుట్రపూరిత ఫేక్ ప్రచారం చేస్తోందని అధికార పక్షం తీవ్రంగా మండిపడింది. రాధిక అనే మహిళను అడ్డం పెట్టుకుని నిరుద్యోగ యువతను తప్పుదోవ పట్టించేలా దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ కుతంత్రాలు ప్రజల ముందు బట్టబయలయ్యాయని ఘాటు విమర్శలు గుప్పించారు.