విద్యార్థులకు అలర్ట్: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
రిపోర్టర్: గోపి
స్థలం: New Delhi
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి పదో తరగతి బోర్డు పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి తొమ్మిది వరకు పరీక్షలు జరగనున్నట్లు తెలిపారు. ఉదయం పది గంటల ముప్ పై నిమిషాలకు పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు తమ ప్రిపరేషన్ ప్రణాళికను ముందుగా సిద్ధం చేసుకోవడానికి వంద రోజుల ముందే ఈ షెడ్యూల్ను విడుదల చేసినట్లు బోర్డు అధికారులు స్పష్టం చేశారు.