ఎలాన్ మస్క్ పై పెటర్నిటీ సూట్ దాఖలు చేసిన యాష్లే సెయింట్ క్లైర్

రిపోర్టర్: కృష్ణ స్థలం: World

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మాజీ భాగస్వామి యాష్లే సెయింట్ క్లైర్ ఆయనపై పెటర్నిటీ సూట్ దాఖలు చేశారు. తనకు రూ. 330 కోట్ల ఎన్డీఏ ఆఫర్ చేసినప్పటికీ తిరస్కరించినట్లు ఆమె వెల్లడించారు. అయితే ఈ ఆరోపణలను ఎలాన్ మస్క్ తీవ్రంగా ఖండించారు. తనను బ్లాక్ మెయిల్ చేసేందుకే ఇదంతా చేస్తున్నారని ఆయన ఎక్స్ వేదికగా మండిపడ్డారు.