పాన్ ఇండియా సినిమా ఫౌజీ విడుదల తేదీ మార్పుపై ఫిల్మ్ వర్గాల స్పష్టత
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: హైదరాబాద్
చిత్రీకరణలో జాప్యం కారణంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఫౌజీ సినిమా వచ్చే ఏడాది మార్చి పద్దెనిమిదో తేదీన విడుదల కానున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసే గ్లింప్స్‌లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని, ఈ లాంగ్ వీకెండ్ సినిమాకు కలిసొస్తుందని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం.