క్యూఎస్ ఆసియా వర్సిటీ ర్యాంకింగ్స్ 2027: పరిశోధనల్ లో భారతీయ విద్యా సంస్థల సంచలనం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: న్యూఢిల్లీ
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఆసియా 2027 తాజా జాబితా ప్రకారం, పరిశోధన ప్రచురణల్ లో భారతీయ విశ్వవిద్యాలయాలు అగ్రస్థానంలో నిలిచాయని నిపుణులు వెల్లడించారు. ఫ్యాకల్టీకి సంబంధించిన పేపర్ల విభాగంలో ఐదు భారతీయ వర్సిటీలు ఆసియా టాప్ 10 జాబితాలో స్థానం దక్కించుకున్నాయని, అయితే అంతర్జాతీయ స్థాయిలో పరిశోధనా ప్రభావం, సైటేషన్ల విషయంలో మరింత మెరుగైన ఫలితాలు సాధించాల్సిన అవసరం ఉందని క్యూఎస్ సంస్థ స్పష్టం చేసింది.