మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్లతో ఐక్యూ Z11xa 5G ఫోన్ లాంచ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
భారత మార్కెట్లో ఐక్యూ Z11xa 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400-టర్బో ప్రాసెసర్, 7200mAh భారీ బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ వస్తోంది. 50MP సోనీ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరాలతో పాటు 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. రూ. 27,499 ధరతో సెప్టెంబర్ 14 నుంచి అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.