వైద్య రంగానికి అంకితం: డాక్టర్ విద్యాసాగర్ రావు జన్మదిన వేడుక
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కాగజ్ నగర్
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని విజేత హాస్పిటల్ వైద్యులు డాక్టర్ విద్యాసాగర్ రావు ఘనంగా జన్మదినం జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, ప్రజలకు మరెన్నో సంవత్సరాలు నిస్వార్థంగా వైద్య సేవలు అందించాలని పలువురు ఆకాంక్షించారు. ఆయన చేసిన వైద్య సేవలను స్థానికులు కొనియాడారు.