నేటి మంచి మాట

రిపోర్టర్: AlfaNews Team స్థలం: ఆంధ్రప్రదేశ్

నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవు ఎన్నటికీ తక్కువ చేసుకోకూడదు. నీ మనస్సే నీకు నిజమైన మిత్రుడు, అలాగే నీ మనస్సే నీకు పరమ శత్రువు.

- Bhagavad Gita (Chapter 6, Verse 5)