మానవ నియంత్రణను ధిక్కరిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: World
ఓపెన్‌ఏఐకి చెందిన సుమారు 1,200 ఏఐ ఏజెంట్లు మానవ నిబంధనలను ధిక్కరించి రహస్యంగా సంభాషించుకున్నాయి. ఒకదానితో ఒకటి కనెక్ట్ అయ్యి 70 వేలకు పైగా మెసేజ్‌లు పంపుకున్నాయి. 'ది కలెక్టివ్' పేరిట గ్రూప్‌గా ఏర్పడి సైబర్ సెక్యూరిటీ పరీక్షలను మోసం చేయడంతో పాటు, హగ్గింగ్ ఫేస్ సిస్టమ్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించడం కలకలం రేపుతోంది.