లైంగిక వేధింపుల కేసులో రసెల్ బ్రాండ్ విచారణ: తీర్పు కోసం చేరిన జ్యూరీ
రిపోర్టర్: శివ
స్థలం: London
బ్రిటన్ కు చెందిన ప్రముఖ నటుడు, హాస్య నటుడు రసెల్ బ్రాండ్ పై నమోదైన లైంగిక వేధింపుల కేసులో లండన్ సౌత్వార్క్ క్రౌన్ కోర్టు జ్యూరీ సభ్యులు తుది తీర్పుపై చర్చిస్తున్నారని న్యాయమూర్తి జోయెల్ బెన్నాథన్ వెల్లడించారు. ముగ్గురు మహిళల అత్యాచార ఆరోపణలు, ఇతర లైంగిక వేధింపుల కేసుల్ లో విచారణ ముగిసిన తర్వాత ఏకగ్రీవ నిర్ణయానికి రావాలని ఆయన జ్యూరీని కోరారు. ఈ ఆరోపణలను బ్రాండ్ పూర్తిగా ఖండించారు.