వైద్య ఉద్యోగాల భర్తీ: బస్తీ దవాఖానాల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం బస్తీ దవాఖానాల్లో వైద్య అధికారులు, స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ రామారావు తెలిపారు. ఈ జాబితా అక్టోబర్ పద్నాలుగు నుంచి పదిహేనేళ్ల సాయంత్రం అయిదు గంటల వరకు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు సరైన ఆధారాలతో నిర్ణీత గడువులోగా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.