మార్కెట్లోకి శక్తివంతమైన ఫీచర్లతో షావోమీ కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల

రిపోర్టర్: నరేష్ స్థలం: చైనా

చైనా మార్కెట్లో షావోమీ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా షావోమీ 18 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.9-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ఎక్స్‌ట్రీమ్ జెన్ 6 ప్రాసెసర్ మరియు 8,500mAh భారీ బ్యాటరీతో వస్తోంది. ఇందులో 200MP కెమెరాలు అమర్చారు. భారతీయ మార్కెట్లోకి ఈ ఫోన్ రాకపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.