తెలంగాణ కార్టూన్: శంకుస్థాపనల బరువు... దారాల కరువు!
రిపోర్టర్: Alfa Cartoonist
స్థలం: Telangana
శిలాఫలకాలు చాలా బలంగా ఉన్నాయండీ! కాస్త ఆ బలం మేము నేసే దారాలకు కూడా ఉంటే బతుకు తెగిపోకుండా ఉండేది!