ఓటీటీ ఆఫర్ షాక్ ఇచ్చిన యశ్ టాక్సిక్ సినిమా!
రిపోర్టర్: వెంకట్
స్థలం: భారతదేశం
యశ్ హీరోగా భారీ అంచనాలతో విడుదలైన టాక్సిక్ సినిమా బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుని నిరాశపరిచింది. ఓవర్ కాన్ఫిడెన్స్ తో గతంలో 150 కోట్ల ఓటీటీ ఆఫర్ ను నిర్మాతలు తిరస్కరించగా, ప్రస్తుతం సినిమా ఫ్లాప్ కావడంతో కేవలం 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. దీంతో సినిమాకు భారీ నష్టాలతో పాటు ఓటీటీ, శాటిలైట్ వ్యాపారం పూర్తిగా దెబ్బతిన్నాయి.