పేదలకు పట్టెడన్నం దొరికిననాడే నిజమైన స్వాతంత్ర్యం ఎన్టీఆర్
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: అమరావతి
పేదలకు పట్టెడన్నం పెట్టగలిగిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం దక్కుతుందని తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా పేదల అభ్యున్నతి కోసం తెలుగు దేశం పార్టీ నిరంతరం శ్రమిస్తోందని, ఆయన అందించిన స్పూర్తిదాయకమైన మాటలు ఎప్పటికీ ఆచరణీయమని పార్టీ శ్రేణులు గుర్తుచేసుకుంటున్నాయి.