రాధేశ్యామ్ నేపథ్య సంగీతం విడుదల: సంగీత దర్శకుడు తమన్ కీలక ప్రకటన
రిపోర్టర్: సతీష్
స్థలం: హైదరాబాద్
ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా నేపథ్య సంగీతాన్ని త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వెల్లడించారు. తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆయన ఈ విషయాన్ని ప్రకటించడంతో సంగీత ప్రియుల్ లో ఆసక్తి నెలకొంది. మరోవైపు బాలకృష్ణ డాకు మహారాజ్ నేపథ్య సంగీతాన్ని తన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమన్ పలు భారీ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.