తీపి కబురు: తొలిసారిగా మూడు లక్షలతో ఆధునిక మూడు డైమెన్షన్ల ఇళ్ల నిర్మాణం

రిపోర్టర్: రాము స్థలం: అమరావతి

ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ రెండు సున్నా పథకం కింద దేశంలోనే తొలిసారిగా మూడు డైమెన్షన్ల కాంక్రీట్ ప్రింటింగ్తో నిర్మించనున్న ఇంటి నిర్మాణ వ్యయాన్ని అయిదు లక్షల పది వేల రూపాయలుగా అధికారులు ఖరారు చేశారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ నూతన సాంకేతికతతో ఇంటి స్థలం అభివృద్ధి, నిర్మాణం, మరుగుదొడ్డి సదుపాయాలు కల్పిస్తామని, దీనికి సంబంధించి ఈ నెల నాల్గవ తేదీన అవగాహన ఒప్పందం కుదురుతుందని అధికారులు స్పష్టం చేశారు.