కేరళలో చికిత్స ముగించుకుని గన్నవరం చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రిపోర్టర్: హరి
స్థలం: గన్నవరం
కేరళలో వైద్య చికిత్స ముగించుకుని ఏపీకి తిరిగొచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు కృష్ణా జిల్లా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో నాయకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆయన నేరుగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.