దానం నాగేందర్ ఎమ్మెల్యే సభ్యత్వంపై అనర్హత వేటు

రిపోర్టర్: కృష్ణ స్థలం: తెలంగాణ

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యత్వంపై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసింది. రేవంత్ రెడ్డి ఫిరాయింపు మరియు చిల్లర రాజకీయాలకు ఇది గట్టి చెంపపెట్టు అని రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చ జరుగుతోంది.