విద్యార్థులకు డ్రగ్స్ దుష్ప్రభావాలపై కడప పోలీసుల అవగాహన
రిపోర్టర్: విజయ్
స్థలం: వైఎస్ఆర్ కడప
వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప నగరంలోని జీనియస్ స్కూల్లో విద్యార్థులకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. II టౌన్ సిఐ శ్రీహరి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులకు డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన చర్యల గురించి వివరించి, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.