కంఠారం పాఠశాలలో ఏకగ్రీవంగా నూతన ఎస్ఎంసీ కమిటీ ఎన్నిక
రిపోర్టర్: నేతల ప్రసాద్ బాబు
స్థలం: కొయ్యూరు
కొయ్యూరు మండలం కంఠారం ఎంపీపీ పాఠశాలలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో నూతన చైర్మన్‌గా కొండేటి బంగారురాజు, వైస్‌చైర్మన్‌గా బచ్చలి మీనా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. హెచ్ఎం నేతల నారాయణరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, కమిటీ సభ్యులు పాల్గొని నూతన నిర్వాహకులకు ఘనంగా అభినందనలు తెలిపారు.