టా గ్రూప్ వివాదంపై స్పందించిన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్

రిపోర్టర్: సురేష్ స్థలం: மகாராஷ்டிரா

టాటా సన్స్ మరియు టాటా ట్రస్ట్స్ మధ్య జరుగుతున్న బోర్డు రూమ్ వివాదంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. టాటా ట్రస్ట్స్ సామాజిక నిబద్ధత, సంస్థాగత పాత్రను కాపాడుకోవడం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. జంషెడ్జీ టాటా ఆశయాలకు అనుగుణంగా ట్రస్ట్ ఆధారిత వారసత్వాన్ని పరిరక్షించాలని, సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పవార్ సూచించారు.