రిమ్స్ ఆసుపత్రిలో ఏసీ పేలుడు ఐదుగురు చిన్నారులు మృతి
రిపోర్టర్: నరేష్
స్థలం: ఆదిలాబాద్
ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య ఐదుకు చేరింది. చిన్నారుల వార్డులో ఏసీ పేలడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది చిన్నారుల పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.