జూరాల ప్రాజెక్ట్ గేట్లు బంద్ చేసిన అధికారులు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: Wanaparthy District

వనపర్తి జిల్లాలో పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో నిన్న ఎడమ కాలువ గేట్లు స్వయంగా ఎత్తిన రైతులు. దీంతో అర్ధరాత్రి రంగంలోకి దిగిన అధికారులు జూరాల ప్రాజెక్ట్ గేట్లు బంద్ చేశారు. ప్రాజెక్ట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు.