చింతపల్లి మండలం కోరుకొండ బండ్రేవ్ బ్రిడ్జిని అసంపూర్తి చేయడం వలన తూరాలు కొట్టుకుపోవడం జరిగింది.

రిపోర్టర్: G Satyam🌹 స్థలం: చింతపల్లి

అల్లూరి జిల్లా చింతపల్లి మండలం బలపం కోరుకొండ బండ్రేవ్ బ్రిడ్జి అసంపూర్తిగా చేయడం వలన వచ్చి తోడ్లను కొట్టుకుపోయింది ఆకలికంగా చేసి ఉన్న తోరలు కొట్టుకుపోవడం జరిగింది. ప్రధానంగా పూర్తి చేయకపోవడం వలన 1,తూరుమామిడి 2,బురదమామిడి 3,బురుగుబయలు 4,వీరవరం గ్రామలు ప్రజలకు మరియు ప్రయాణం చేసే ప్రయాణికులకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అందుకని పూర్తిగా చేసి వాళ్ళని కాంట్రాక్టు మరియు అధికారులను కూటం ప్రభుత్వానికి సూచించారు.