హైదరాబాద్ లో ఘనంగా హతః సినిమా టీజర్ లాంచ్
రిపోర్టర్: రాము
స్థలం: Hyderabad
హీరో కిరణ్ అబ్బవరం సమర్పణలో కేఏ ప్రొడక్షన్స్, పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లపై అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టికల్ థ్రిల్లర్ హతః సినిమా టీజర్ ను హైదరాబాద్ లో ఘనంగా లాంచ్ చేశారు. ఈ చిత్రంలో కుష్లు, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తుండగా నవంబర్ 6న సినిమాను వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.