స్ఫూర్తిదాయక ప్రయాణం: నారింజలు అమ్ముతూ పాఠశాలను నిర్మించిన హరకాల హజబ్బ

రిపోర్టర్: అశోక్ స్థలం: మంగళూరు

కర్ణాటకలోని మంగళూరు సమీపంలో నారింజ పండ్లు అమ్ముకునే హరకాల హజబ్బ తన చిన్న సంపాదనను పొదుపు చేస్తూ గ్రామ పిల్లల కోసం ఒక పాఠశాలను నిర్మించారని స్థానికులు తెలిపారు. విదేశీ పర్యాకుడి ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయిన సంఘటన తనకు విద్య విలువను తెలిపిందని, ఈ అసాధారణ ప్రయాణం తనకు పద్మశ్రీ పురస్కారాన్ని తెచ్చిపెట్టిందని ఆయన ఆవేదన, సంతోషాలతో పేర్కొన్నారు.