సోషల్ మీడియాలో సల్మాన్ ఖాన్ రహస్య పోస్ట్ వైరల్
రిపోర్టర్: విజయ్
స్థలం: India
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ పంచుకున్న ఓ తాత్విక సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. జీవితంలో ఆశలు, ఆనందాల మార్పుపై ఆయన షేర్ చేసిన రిల్ అభిమానులను ఆలోచనలో పడేసింది. ఎలాంటి సందర్భం లేకుండా ఆయన ఈ పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ రకరకాలుగా అర్థం చేసుకుంటున్నారు. మరోవైపు ఆయన సినిమాలు, బిగ్‌బాస్ విశేషాలు కూడా ఆసక్తి రేపుతున్నాయి.