బిగ్ బాస్ హౌస్ అసలు నిజాలు బయటపెట్టిన మాజీ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
బిగ్ బాస్ హౌస్లో కంటెస్టెంట్లు ఎదుర్కొనే ఇబ్బందులపై మాజీ కంటెస్టెంట్ దక్షి గుత్తికొండ సంచలన విషయాలు వెల్లడించారు. తెరవెనుక కంటెస్టెంట్లు వ్యక్తిగత పనులను తామే చేసుకోవాలని, నెలసరి సమయంలోనూ టాస్కుల్లో పాల్గొనాలని ఆమె తెలిపారు. సమయం తెలుసుకునేందుకు మెట్రో రైలు శబ్దాలను ఆధారంగా చేసుకునేవారమని దక్షి వివరించారు.