స్ఫూర్తిదాయక ప్రయాణం: హిమాలయాల్ లో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్ అనురాగ్
రిపోర్టర్: కిరణ్
స్థలం: చమోలి
సెరిబ్రల్ పాల్సీతో పోరాడుతూ ఆర్మీ ఉద్యోగ కల చెదిరిపోయినా, అథ్లెట్ అనురాగ్ రావత్ ఫిట్నెస్ ద్వారా అద్భుతం సాధించారని అధికారులు తెలిపారు. ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో జరిగిన పదహారు వేల అడుగుల ఎత్తైన హిమాలయ ప్రాంతంలో పది కిలోమీటర్ల మారథాన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ ఘనత సాధించిన భారతదేశపు తొలి వ్యక్తిగా నిలిచి ఎందరికో ఆదర్శంగా మారారని క్రీడా నిపుణులు కొనియాడారు.