విద్యార్థులకు అలర్ట్: డిసెంబర్ నుంచి ఏప్రిల్ వరకు పరీక్షల క్యెండర్ విడుదల

రిపోర్టర్: రాము స్థలం: న్యూఢిల్లీ

దేశవ్యాప్తంగా వివిధ ప్రవేశ పరీక్షల నిర్వహణకు సంబంధించి డిసెంబర్ 2026 నుంచి ఏప్రిల్ 2027 వరకు సవరించిన ఎగ్జామినేషన్ క్యాలెండర్ను జాతీయ పరీక్షల సంస్థ ఎన్టీఏ విడుదల చేసిందని అధికారులు తెలిపారు. అధికారిక కారణాల వల్ల ఈ షెడ్యూల్ మార్పులు చేసినట్లు వెల్లడించారు. జేఈఈ మెయిన్, యూజీసీ నెట్ సహా పలు కీలక పరీక్షల తేదీలను అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో గమనించి తదనుగుణంగా తమ ప్రిపరేషన్ను కొనసాగించాలని సూచించారు.