నిరుద్యోగులకు గుడ్ న్యూస్: వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం పోర్టల్
రిపోర్టర్: రాజేష్
స్థలం: Andhra Pradesh / Telangana
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగ అవకాశాలను అన్వేషించాలని నేషనల్ కెరీర్ సర్వీస్ (NCS India - కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ ఉద్యోగ పోర్టల్) వెల్లడించారు. నైపుణ్యాలకు తగినట్లుగా ఉద్యోగాలను ఎంపిక చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.